FbTelugu

పీఏ కు కరోనా.. స్వియ నిర్భంలోకి హరీశ్‌రావు

హైదరాబాద్: సిద్ధిపేటలో తన పీఏకు కరోనా పాజిటీవ్ రావడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్వియ నిర్భందంలోకి వెళ్లాడు. పీఏ కు కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా 51 మంది శాంపిళ్లను సేకరించినట్టు తెలిపారు. హరీశ్ రావుకు టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే.

You might also like