FbTelugu

కంది సాగు మేలు: హరీష్ రావు

సిద్దిపేట: వర్షాకాలంలో మక్క పంట రైతులకు నష్టాలను మిగిలిస్తుందని.. రైతులు కంది పంట వేసుకుంటే లాభాలు పొందవచ్చని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన జిల్లాలోని గజ్వెల్ మండలం, దాతర్ పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

యువత ఫోన్లలో ఫేస్ బుక్, పబ్జీ గేమ్ లను బంద్ చేసుకొని తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాలుపంచుకొని మంచి పంటలు పండించేందుకు సహకరించాలని సూచించారు.

You might also like