FbTelugu

పట్టపగలే జ్యువెల్లరీ షాప్ లో దొంగల బీభత్సం

లక్నో: పట్టపగలే జ్యువెల్లరీ షాప్ లో దొంగల బీభత్సం సృష్టించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని జాంగ్ పూర్ లోని పవనా రా పోలస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక టౌన్ మార్కెట్ లోని ఓ జ్యువెల్లరీ షాప్ లో కొందరు గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి గన్ తో అక్కడి సిబ్బందిని, ప్రజలను బెదిరింది. నగలను కొంత నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like