తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సేవలందించడం చాలా సంతోషమని ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చైర్మన్ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా అన్నారు.
ఇవాళ ఆయన టీటీడీలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. డిపాజిట్ల విషయంలో టీటీడీకి సాధ్యమైనంత ఎక్కువ వడ్డీ అందిస్తామని అన్నారు.