FbTelugu

నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో వడగాడ్పులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలలో ఈరోజు నుంచి ఎండ వేడిమి పెరిగి వడగాడ్పుల ఉధృతి ఉండనున్నది. పలు ప్రాంతాల్లో 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాలు ప్రజలూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈరోజు వడగాడ్పులు ప్రారంభమై రేపు మరింత ఉధృతం దాల్చనున్నాయి. ఏపీలో విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలపై ప్రభావం అధికంగా ఉంటుందని  వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.