FbTelugu

అవగాహన లేకే విమర్శలు: గుత్తా

నల్లగొండ: నియంత్రిత సాగువిధానమే రైతులకు లాభసాటిగా ఉంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయంపై అవగాహన లేకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని అన్నారు.

రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. పోతిరెడ్డి పాడు, పులిచింతల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ద్వంద వైఖరి అవలంభిస్తోందని అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.203 కి ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.