FbTelugu

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు వారం రోజుల పాటూ జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ కు మొత్తం 9,679 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పరీక్షనిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హైదరాబాద్, ఏపీలో మొత్తం 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.