FbTelugu

రైల్వేస్టేషనులో గ్రెనెడ్ కలకలం

Grenade-disturbance-in-railway-station

గుర్తుతెలియని దుండగులు రైల్వే స్టేషనులో ఉంచిన గ్రెనేడును పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని పూణే నగర రైల్వేస్టేషనులో ఈరోజు ఉడయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణే రైల్వేస్టేషనులో రద్దీగా ఉన్న ఓచోట గ్రెనెడ్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను రప్పించి బాంబును ధ్వంసం చేసినట్టు తెలిపారు.

You might also like