FbTelugu

తిరుపతి దర్శనాలకు గ్రీన్ సిగ్నల్!

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే తెలుస్తోంది. తాజాగా ఇందుకోసం స్వామివారి ఆలయంలో మొదటగా..

టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు అనుమతించింది. భక్తులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. టీటీడీ ఈఓ రాసిన లేఖకు ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

You might also like