FbTelugu

ఘనంగా ‘రన్ ఫర్ యునిటీ’

Greatly-Run-for-Unity-for-patel-birth-anniversary-

విజయవాడ: సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి.. జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ శాఖ ఆద్వర్యంలో ‘రన్ ఫన్ యూనిటి’ పరుగును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. సమైక్యత పరుగులో బారీగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమైక్యతా పరుగు డీజీపీ సవాంగా జెండా ఊపి ప్రారంభించగా.. బెంజిసర్కిల్ నుండి CAR గ్రౌండ్స్ వరుకు సాగింది. ఈ వేడుకలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకాతిరుమలరావు పాల్గొన్నారు.

You might also like