FbTelugu

కామారెడ్డిలో మిడతలు కలకలం

మిడతల గుంపు చెట్ల ఆకులను తింటుండడాన్ని గుర్తించిన రైతులు తీవ్ర భయాందోళనకు గురైనారు. ఈ ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండలం, వజ్జపల్లి శావారులో చోటుచేసుకుంది. మిడతలను చూసి అప్రమత్తమైన

రైతులు వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వజ్జలపల్లి గ్రామంలో ఏఓ పర్యటించి గ్రామస్తులకు వాటిపై సూచనలు, సలహాలు ఇచ్చారు. మిడతల దండు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో  తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

You might also like