FbTelugu

పద్మశ్రీ గ్రహీతకు నేడు గవర్నర్ సత్కారం

హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజుకు నేడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సత్కారం చేయనున్నారు. అలాగే పరమవీర చర్ర అవార్డు గ్రహీత సంతోష్ బాబు సతీమణికి సత్కారం చేయనున్నారు.

రాజ్ భవన్ గెస్ట్ హౌస్ లో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు భారత్ చైనా సరిహద్దులో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షనలో మృతి చెందిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.