FbTelugu

ప్రైవేటు ల్యాబ్ రిపోర్టులపై ప్రభుత్వం సీరియస్

హైదరాబాద్: ఓ ప్రైవేటు ల్యా్బ్ రిపోర్టులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ ల్యాబ్ పరీక్షించిన 3,726 పరీక్షల్లో 2,672 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

cప్రయివేటు ల్యాబ్ లో చేసిన కరోనా పరీక్షల్లో 71.7 శాతం పాజిటివ్ వచ్చాయి. దీంతో వెంటనే ల్యాబ్ ను పరిశీలించాలని ఎక్స్ పర్ట్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఆ ల్యాబ్ ను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

You might also like