FbTelugu

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. రూ.200 కోట్ల సీసీఎస్ బకాయిలను ఇవాళ ప్రభుత్వం విడుదల చేసింది.

సమ్మె కాలానికి సంబంధించిన 52 రోజుల వేతనాన్ని ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల అకౌంట్లలో జమ చేయనుంది. కరోనా సమయంలో కోత విధించిన జీతాన్ని ఆర్టీసీ సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.