FbTelugu

జియో వినయోగదారులకు ఓ శుభవార్త

న్యూఢిల్లీ : ఇప్పటికే అనేక ఆఫర్లతో ముందువరుసలో ఉన్న ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తాజాగా తన వినయోగదారులకు మరో శుభవార్తను తీసుకొచ్చింది. జియో వినియోగదారులు రిచార్జ్ చేసుకునే

మంత్లీ ప్లాన్ రూ.401 గానీ, సంవత్సర రీచార్జ్ రూ.2,599గానీ, డాటా ప్యాక్ రూ.1,208 లేదా రూ.612 లు గానీ రీచార్జ్ చేసుకుంటే సంవత్సరం పాటూ.. రూ.399 విలువైన డిస్నీ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది.

You might also like