FbTelugu

భారీగా పెరిగిన పసిడి ధర

గత కొన్ని రోజులుగా.. నిలకడగా ఉన్న బంగారం ధరలు నిన్న ఒక్కసారిగా పెరిగాయి. దేశంలో పెళ్ళిళ్ళ సీజన్‌ కావడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా బంగారం డిమాండ్‌ పెరిగిపోవడంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది.

న్యూఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.880 అధికమై రూ.49,740 నుంచి రూ.50,610 కి చేరింది. అలాగే కిలో వెండి ఏకంగా రూ.2 వేలు అధికమై రూ.70 వేలకు చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.