FbTelugu

ఆ బాలికపై అత్యాచారం జరగలేదు: డీఎస్పీ

* పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు

కర్నూలు: పాలకుర్తిలో బాలికపై అత్యాచారం జరగలేదని, కొందరు పోలీసులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని జోన్ డీఎస్పీ నర్సింహా రెడ్డి తెలిపారు. వివరాల్లోకెళితే.. జిల్లాలోని పాలకుర్తిలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ పోలీసు కేసు నమోదైంది.

ఈ కేసును విచారించగా.. ఆ బాలికపై అత్యాచారం జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు జోన్ డీఎస్పీ తెలిపారు. అత్యాచారం జరగకపోయినా.. జరిగనట్టు ఫిర్యాదు చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.