FbTelugu

గద్దర్ అందరికీ ఆదర్శమే

హైదరాబాద్: తన గళంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఏకంచేసి.. బానిస సంకెళ్లను తెంచేయడానికి, యువతలో విప్లవ పాఠాలు నేర్పిన ప్రజా గాయకుడు గద్దర్ అందరికీ ఆదర్శమే.. నిన్న జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

హైదరాబాద్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించు కోవడం గత కొన్నేండ్లుగా తగ్గిపోతూ వస్తోంది. ఈ తరుణంలో గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. నిన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 45.97 శాతమే ఓట్లు పోలైన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.