FbTelugu

గుమిగూడితే 6 నెలలు జైలే

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాలు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలో కరోనా కట్టడికి చట్టాలను మరింత కఠినతరం చేసింది.

ప్రజలు ఎవరైనా గుమిగూడితే ఏకంగా 6 నెలల జైలు శిక్షను విధించనున్నట్టు పేర్కొంది. వైరస్ ముఖ్యంగా ఒకరినుంచి మరోకరికి దగ్గరగా ఉన్నప్పుడే సోకే అవకాశాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More