FbTelugu

పేలిన సిలిండర్.. 9 మంది పరిస్థితి విషయం

జైపూర్: ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండి మరో 4 మందికి తీవ్ర గాయాలైన ఘటన మోహల్లా షేక్ పురాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే మోహల్లా షేక్ పురాలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలకు ఇంకా తెలియరాలేదు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More