FbTelugu

సేవ చేసిన డాక్టర్లకు గంగూలీ కృతజ్ఞతలు

* నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
కోల్‌కతా: బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ సంస్థ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనకు వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల క్రితం గంగూలీ జిమ్ చేస్తుండగా..

ఒక్కసారిగా చాతిలో నొప్పిరావడంతో అతన్ని కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం కుదుటపడడంతో ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.