FbTelugu

ఈ ఏడాదే ఐపీఎల్ జరుగుతుంది: గంగూలీ

న్యూఢిల్లీ:  ఈ ఏడాది సెప్టెంబర్ జరగాల్సిన ఆసియా కప్ ను రద్దు చేస్తున్నట్టు ఓ మీడియా ఇంటర్వూలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా కారణంగా ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇదే నేపథ్యంలో ఐపీఎల్ పై కూడా స్పందించారు. ఈ ఏడాది పక్కాగా ఐపీఎల్ జరుగుతుందని తెలిపారు. భారత్ తొలిప్రాధాన్యం ఐపీఎల్ నిర్వహణకే ఇస్తుందని తెలిపాడు. కాగా టీ20 ప్రపంచ కప్ విషయంలో ఐసీసీ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఐపీఎల్ తేదీ ప్రకటించనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.