FbTelugu

గాంధీ ఆస్పత్రి మరో రికార్డు

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మరో రికార్డును సృష్టించింది. గర్భంతో ఉన్న కరోనా పాజిటివ్ మహిళకు డెలివరీ చేశారు. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

తెలంగాణలో మొదటి నుంచి కరోనా పాజిటివ్ కేసులను గాంధీలోనే వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.

You might also like