FbTelugu

త్వరలోనే టెస్లా కార్ల బుకింగ్ షురూ: గడ్కరీ

న్యూఢిల్లీ: ప్రపంచ విద్యుత్ వాహనాల కంపెనీ టెస్లా భారత దేశంలో జనవరి నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

తొలుత విక్రయాలు ప్రారంభిస్తుందని, సానుకూల స్పందనను బట్టి దేశీయంగానే కార్ల ఉత్పత్తిని ప్రారంభించవచ్చని ఆయన అన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో భారత్ ఆటోమొబైల్ రంగంలో నెంబర్ వన్ ఉత్పాదక హబ్ గా అవతరిస్తుందన్నారు. వచ్చే నెల (జనవరి) నునుంచి టెస్లా మోడల్-3 కార్ల బుకింగ్ ప్రారంభించి, జూన్ నెల నుంచి వాహనాలు ఇవ్వడం మొదలు పెడుతుందన్నారు. ఈ విషయాన్ని టెస్లా కంపెనీ యజమాని ఎలన్ మస్క్ కూడా తెలిపారని గడ్కరీ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.