FbTelugu

కేంద్రం నిధులను దారిమల్లిస్తున్నారు : కన్నా

అమరావతి: కరోనా నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ప్యాకేజీలు ప్రకటిస్తోందని.. కానీ రాష్ట్రాలు ఆ నిధులను దారిమళ్లిస్తున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..

దేశంలో మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడగించే సూచనలున్నాయని అన్నారు. కరోనా కట్టడికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా.. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్లు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.