FbTelugu

పూర్తిగా దగ్ధమైన బొగ్గులారీ

కర్నూలు: బొగ్గు లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో లారీ మొత్తం పూర్తిగా దగ్ధమైన ఘటన జిల్లాలోని చాగలమర్రి సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. నెల్లూరు నుంచి నంద్యాలకు వెళుతున్న ఓ బొగ్గు లారీలో ప్రమాదవ శాత్తూ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బొగ్గు లారీ మంటలకు పూర్తిగా దగ్ధమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.