FbTelugu

అందరికీ ఉచిత వ్యాక్సిన్ కష్టం: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.

ఇది చాలా ముఖ్యమైన అంశమని, ఇలాంటి విషయాలపై వాస్తవంగా చర్చించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారని ప్రభుత్వ పెద్దలు పత్రికాముఖంగా ప్రకటిస్తుండడంతో ప్రజలు కూడా నిజమేననుకుంటున్నారు. మొన్నటి మొన్న బిహార్ ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని ప్రచారం చేసుకుని ఓట్లు సంపాధించారు. ఈ నేపథ్యంలో రాజేష్ భూషణ్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇదే విషయం పై రాజేష్‌ భూషన్‌ను మీడియా ప్రశ్నించగా పై విధంగా సమాధానం చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.