FbTelugu

అతిసారకు నలుగురు బలి

కర్నూలు: ఆదోని, పాణ్యంలో అతిసార ప్రబలడంతో నలుగురు చనిపోయారు. ఆదోని అరుణజ్యోతి నగర్‌లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదోని, నంద్యాల ఆసుపత్రుల్లో అతిసార బాధితులకు చికిత్స పొందుతున్నారు.

రోనంద్యాల, ఆదోని ఆసుపత్రులు అతిసార రోగులతో కిటకిటలాడుతున్నాయి. పాణ్యం మండలం గోరుకల్లులో అతిసార ప్రబలడంతో తాగు నీటి సరఫరా నిలిపివేశారు. నంద్యాల నుంచి గోరుకల్లుకు ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేయిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు గోరుకల్లు ప్రాంతాలను సందర్శించి నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్ కు పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.