FbTelugu

నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 38 కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 34 కేసులు నమోదైనాయి.

తెలంగాణలో నేటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,634 కు చేరింది. ఇప్పటివరకు 1,011 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like