FbTelugu

ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతం

పాట్నా: పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు జరిపిన ఆపరేషన్ లో ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి నుంచి భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.