FbTelugu

నాలుగులైన్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: అంబర్ పేట వద్ద నాలుగులైన్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలంటూ సీఎం కేసీఆర్ కు బీజేపీ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను వెల్లడించారు. ఈ నాలుగు లైన్ల రోడ్డు

నిర్మాణ పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా స్థల సేకరణ జీహెచ్ఎంసీ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. త్వరగా స్థల సేకరణ పూర్తి చేసి ఫ్లైఓవర్ ను నిర్మించాలని కోరారు.

You might also like