నారాయణపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన జిల్లాలోని మక్తల్ మండలం, గుడిగండ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్థానిక గుడిగండ్ల గ్రామం సమీపంలో ఓ కారు ప్రమాదవ శాత్తూ ప్రమాదానికి గురైంది. ప్రమాదవ సమయంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.