FbTelugu

జీపు చెట్టును ఢీకొని నలుగురు దుర్మరణం

భువనేశ్వర్: జీపు చెట్టును ఢీకొని నలుగురు దుర్మరణం చెందిన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ జీపు అదుపుతప్పి ప్రమాదవ శాత్తూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.