FbTelugu

హోం మంత్రిపై ఐపీఎస్ సంచలన ఆరోపణలు

ముంబయి: మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీనియర్ ఐపీఎస్ అధికారి, తాజా మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు మహారాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టు అయిన పోలీసు అధికారి సచిన్ వాజే కు హోం మంత్రి నెలవారీ వసూళ్ల టార్గెట్ పెట్టారని ఆరోపించారు.

ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని పలుమార్లు ఆయనను బెదిరించారని పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు లేఖ రాశారు. వాజే ముంబై క్రైమ్ ఇంటెలీజెన్స్ హెడ్ గా ఉన్నారని, కొన్ని నెలలుగా మామూళ్ల కోసం హోం మంత్రి ఇంటికి పిలిపించుకుని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి నెలా రూ.100 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ ఒత్తిడి పెంచారన్నారు. వీరిద్దరూ మాట్ల…

You might also like

Leave A Reply

Your email address will not be published.