FbTelugu

మాజీ ఎంపీ గురుదాస్ గుప్త కన్నుమూత

Former-MP-Gurdas-Gupta-passed-away

మాజీ ఎంపీ, ఎఐటియుసి, సీపీఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కోల్‌కతాలో నేడు ఉదయం 7 గంటలకు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా గుండె మరియు మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా యాదృచ్చికంగా అతను ఎఐటియుసి శతాబ్ది ఏర్పాటు రోజునే తన చివరిశ్వాస విడిచాడు.

You might also like