FbTelugu

మావోయిస్టు దళ మాజీ సభ్యుడు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టు దళ మాజీ సభ్యుడు జయరాంను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ జిల్లాలోని చర్ల మండలం, బోధనెల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు.

కూబింగ్ లో 10 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, 2 ఎలక్ట్రిక్ వైర్ బండిల్స్, 2 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూబింబ్ ను ఇంకా కొనసాగిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.