FbTelugu

8 లక్షల మందికి ఇది సంజీవని : విజయసాయిరెడ్డి

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దానం కిడ్నీ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టారని.. రూ.700 కోట్లతో ఉద్దానంలోని ఏడు మండలాలకు నీరందించే పథకం ప్రారంభించారని ఇది 8 లక్షల మందికి సంజీవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానంకు మంచి నీరు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. సీఎం నిర్ణయంతో కలుషిత భూగర్భ జలాల సమస్యే ఉండదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.