FbTelugu

రైళ్ల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలముకుంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వేశాఖ స్పష్టం చేసింది.

ఉదయం 9 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పొగమంచు వీడకపోవడంతో అనేక రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.