FbTelugu

లక్షణాలు ఉన్నవారిపైనే దృష్టిపెట్టాలి: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా లక్షణాలు ఉన్నవారిపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్య (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. లక్షణాలు లేని వారి నుంచి కరోనా ఇతరులకు పెద్దగా వ్యాపించదని తెలిపింది.

లాక్ డౌన్ వల్లే యూరప్ లో లక్షలాది ప్రాణాలు నిలబడ్డాయని నిపుణులు తెలుపుతున్నారని తెలిపింది. ప్రపంచ కరోనా కేసుల సంఖ్య నేటికి 72 లక్షలకు చేరుకున్నాయి. కాగా ఒక్క అమెరికాలోనే 20 లక్షల కరోనా కేసులు నమోదైనాయి.

You might also like