FbTelugu

ఎగిరే దోశ… 84 లక్షల మంది చూశారు!

ముంబయి: దక్షిణాది ప్రాంత ప్రజల ఇష్టమైన దోశ దేశ వ్యాప్తంగా ఇష్టమైన అల్ఫాహారంగా మారింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో దోశ లభ్యమవుతున్నది.

ముంబయి లాంటి మహానగరంలో దోశ అంటే ఆహార ప్రేమికులు పడి చస్తారు. నగరంలోని ఒక వ్యాపారి ప్రత్యేక రీతిలో తయారు చేసి వడ్డిస్తున్నాడు. పేనం మీద నుంచి నేరుగా వ్యక్తి తినే ప్లేట్ లోకి వెళ్లే వీన్యాసానికి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అలా ఎగిరివచ్చే దోశ కోసం పలువురు ఆ క్యాంటిన్ వద్దకు వెళ్తున్నారు. ఈ దృశ్యాన్ని మొబైల్ ఫోన్ లో రికార్డు చేసిన ఒక వ్యక్తి యూ ట్యూబ్ లో ఎక్కించాడు. ఇంకేముంది ఎగిరే దోశ వీడియోను 84 లక్షల మంది వీక్షించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.