హైదరాబాద్: స్ట్రైలీ స్టార్ అల్లూ అర్జున్ కథానాయకునిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ఫ’. కరోనా కారణంగా ఈ మూవీ షూదీర్ఘంగా వాయిదా పడింది. కరోనా లాక్ డౌన్ అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మళ్లీ సినిమా షూటింగులను చిత్ర యూనిట్ ప్రారంభించింది.
అయితే చిత్ర యూనిట్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. కరోనా సోకిన వారు కోలుకోవడంతో.. తాజాగా హైదరాబాదు నగర శివారులోషూటింగులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.