FbTelugu

అసోంను ముంచెత్తుతున్న వరదలు

డిస్పూర్: భారత ఈశాన్య రాష్ట్రమైన అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా అసోంలో ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లుతోంది.

వరదల కారణంగా 724 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, కల్వర్టులు కొట్టుకు పోయాయి. వరద బాధితులకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయసహకారాలు అందిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.