FbTelugu

బీహార్ ను ముంచెత్తుతున్న వరదలు

పాట్నా: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీహార్ అతలాకుతలం అవుతోంది. అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించింది.

రాష్ట్రంలో వరదల ప్రభావానికి ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 46 లక్షల మంది ప్రభావితమైనట్టుగా అధికారులు తెలుపుతున్నారు. నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక సిబ్బంది. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు.

You might also like