FbTelugu

రాయలసీమలో వరద బీభత్సం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి.

వరదలతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకే నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. అనేక పంట పొలాలు నీటమునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.