FbTelugu

25 నుంచి ప్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ను ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొనసాగుతునందని తెలిపింది. సేవింగ్ డేస్ సేల్ లో పలు ఆఫర్లు ప్రకటించింది.

షావోమీ, రియల్ మీ తో పాటు ఇతర స్మార్ట్ పోన్లు, ఎల్ఈడి టివిలు, హోం అప్లయన్సెస్ పై ఆఫర్లు ఇస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు కార్డులపై ఈఎంఐ సౌకర్యంతో పాటు కొనుగోలుదారులకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ 10 శాతం ఉన్నట్లు తెలిపింది. సేల్ పెంచుకునేందుకు ప్రతి నాలుగైదు నెలలకు ఒకసారి ఇలాంటి ఆఫర్లను ఈ కామర్స్ సంస్థలు ప్రకటిస్తుంటాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.