FbTelugu

18నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్

ఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ కామర్స్ సంస్థ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఆఫర్లతో ముందుకు వస్తున్నది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ ఆఫర్ సేల్ నడవనున్నది.

ప్రధానంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ పై ఆకట్టుకునే విధంగా పలు ఆఫర్లను ప్రకటించింది. ఒప్పో రెన్ 2ఎఫ్ మొబైల్ పై రూ.1వెయ్యి, రెడ్ మీ కే20 ని ఎక్చేంజీలో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.2వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్చేంజీ చేసుకునే రియల్ మీ ఎక్స్50 ఫ్రో పై రూ.3వేల డిస్కౌంట్ ప్రకటించింది. అదే విధంగా ఒప్ప ఏ92020పై రూ.2వేలు తగ్గించి రూ.13,990కే విక్రయిస్తోంది.

ఐ క్యూ 128 జీబీ మోడల్ ను రూ.31,990కే అందుబాటులో పెట్టింది. ఈ నెల 20న విడుదల చేసిన టెక్నోస్పార్క్ పవర్2 ఎయిర్ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభించనున్నారు.

You might also like