FbTelugu

చేపల వేటకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు

ప్రకాశం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతై ఒకరు మృతి చెందిన ఘటన జిల్లాలోని సంతనూతలపాడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక పెర్నిమిట్ట చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు

ఐదుగురు విద్యార్థులు గల్లంతైనారు. వారిలో ఒకరు మృతి చెందగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుడు ఎనిమిదవ తరగతి విద్యార్థి తేజగా పోలీసులు గుర్తించారు.

You might also like