FbTelugu

గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన నగరంలోని మీర్ చౌక్ దగ్గర చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మీర్ చౌక్ లోని ఓ ఇంట్లో ప్రమాదవ శాత్తూ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.