FbTelugu

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

భోపాల్: కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లా ఖర్గాపూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అవి హత్యలా ?, ఆత్మహత్యలా అనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like