FbTelugu

రూ.3,200 కోట్లతో పిషింగ్ హార్బర్లు : మోపిదేవి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రూ.3,200 కోట్లతో పిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ లాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఏపీలో 49 ఆక్వా ల్యాబ్ లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ఆక్వా, వ్యవసాయ రంగాల్లో ఈ-మార్కెట్ విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను స్థంభింపచేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.

You might also like